నేను, నా కొత్త బ్లాగు, కొన్ని ఫోటోలు, కొన్ని ఆడియోలు, కొన్ని వీడియోలు
పెంకి పిల్ల ఎలా ఏదుస్తుందీ? అనేదికనక ప్రశ్న ఐతే
ఇదిగో ఇలా అని చెప్పొచ్చు!!
అనఘలాగా
ఒక ఘోస్ట్ పేరు : ములలి
మరి ఇందుమతి ఏవిట్టా?
అనఘ చెప్పిన ఈ కథ వినండి. మీకే తెలుస్తుంది.
అనఘ చెప్తున్న త్రీ లిటిల్ పిగ్స్ కథ విని మీకేం అర్థమైందో చెప్పాలి మరి
వాళ్ళ అమ్మ పడుకోబెట్టేప్పుడు లాలిపాటగా పాడిన షిర్డీ సాయి హారతని ఇట్టే పట్టేసిన అనఘ. దీన్నే *లెరనింగ్ బై ఇమిటేషన్* అంటారు.
సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ |
సవితా నః సువతు సర్వతాతిం సవితా నో రాసతాం దీర్ఘమ్ ఆయుః || ఋగ్వేదం 10-036-14
ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి
తన్నః సూర్యః ప్రచోదతాయ్
సూరిగాడి దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఒక్కోకార్డు మీద ఒక్కో డైనోసార్ గురించిన సమాచరం. ఆ సమాచారం నుండి వాణ్ణి ప్రశ్నలు అడిగితే వాడు అదేం డైనోసారో చెప్పాలన్నది ఆట.
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువరశ్రీరంగం దెవాలయంలో నిత్యం జఱిగే ఏకాంత వీణ సేవ ఆడియో ఇది.
కళ్ళుమూసుకుని ఇది వినండి
ఆ శ్రీరంగనాధుడు కళ్ళముందు కనిపిస్తాడు, జాగ్రత్తగా ఏకాగ్రతతో చూస్తే జై హింద్
-భాస్కర్